STORYMIRROR

vedavathi Uchula

Abstract

3  

vedavathi Uchula

Abstract

చలికాలం

చలికాలం

1 min
7

తెల్లని మంచు తెరను తొలగించి 

ఎర్రని సూర్యకిరణాలు

పచ్చని పైరుకు పొద్దుపొడవగా

ఆ దృశ్యం మనోహరం

        యు.వి


 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract