విమర్శ
విమర్శ
విమర్శ తెలుపు ఒకరి వ్యక్తిత్వం
మనసుకు కాక సలహగా స్వీకరించిన
వన్నె చేకూర్చ వారి మనస్తత్వం
దానితో తొలగు మనస్పర్ధ
కలుగు లోక కళ్యాణం
యు.వి
విమర్శ తెలుపు ఒకరి వ్యక్తిత్వం
మనసుకు కాక సలహగా స్వీకరించిన
వన్నె చేకూర్చ వారి మనస్తత్వం
దానితో తొలగు మనస్పర్ధ
కలుగు లోక కళ్యాణం
యు.వి