దీపావళి
దీపావళి
నూనె దీపాల వరుస
కన్నులకు వంత
పొగచూరు వాసన ముక్కుకు నస
టపాసుల మోత చెవులకు చురక
కాలుష్యం పర్యవరణానికి వాత
పర్యావరణ అనుకూల దీపావళి చేద్దాం
విశ్వమును కాపాడుదాం
యు.వి
నూనె దీపాల వరుస
కన్నులకు వంత
పొగచూరు వాసన ముక్కుకు నస
టపాసుల మోత చెవులకు చురక
కాలుష్యం పర్యవరణానికి వాత
పర్యావరణ అనుకూల దీపావళి చేద్దాం
విశ్వమును కాపాడుదాం
యు.వి