STORYMIRROR

Srihari Boddepalli

Abstract

3  

Srihari Boddepalli

Abstract

పోషణ అచ్చమైన సల్లాపం

పోషణ అచ్చమైన సల్లాపం

1 min
6


పోషణ అచ్చమైన సల్లాపం సిద్ధం చేయు సీమంతం 

ఆహార్యం రస పోషణ దివ్యజగతిన తేజరిల్లు అహం నాముద్దు బిడ్డ

పంచానను వాదం అద్వితీయ బ్రహ్మ 

కలంవసించు చూడామణి చూపులు కెల్లా పరిమళం అద్ధు అందగత్తె 

సూత్రాన విశేష పల్లకీ కవిన్ కావలె

కమణీయ కాంతుల రొదల చేత ఉదర పోషణ భావ్యం కాగా 

తినుచున్నట్టి ఊరడింపుల నూరగ కరిమబ్బు తొలచె వీణుల విందుగా 

ఓషధి కృత రసద్వయం కమ్మని రసీతలం జెర్చు

ప్రాచీన ఒరవడి క్రొత్త కవనం కావగ ఆశను చేర్చునెవ్వారలు విరులుకాగ 

గ్రీకు జాముకు తెలుసు అచటనచట పారయంగా

వేద విధులకు తెలుసు 

వైద్యుడున్న చోట మాటరానీయడని ధైర్యం చేయ చెంగొలువకు తెలుసు 

పోషకాల సరసన గుణమెట్టి దనిన మోతాదు ఆవరించు ఆవిరికుడుమున

తినగ తినగ రుచులు వ్యక్తం కాగా సానుభూతిని చూడ అభివ్యక్తం అగు చందం విశిష్ట కృతిని చేర్చ

ఆహారం 

లుకు వాని మదిని నోరూరించు ఆరోగ్యం ఒక్కటి ఉన్న చాలు 

రెస్టారెంట్ లో బిర్యానీ బిర బిర సాగ నురుగు చేరగా చెంగులువ కాచెను

క్రొత్త రకములు ప్రాయమున పానకం చేర్చి భీతిని కొల్వ సరిజోడు మిగిలెను

ట్రెండ్ లో ఉందని ట్రెండ్ సెట్టర్ అని పిలువగా పదును పెట్టే విరహం కాపురానికి పిలిచే 

దాయడం ఎందుకని సెలయేటి మురిపాలు మురిపెంగా చూడంగ కడిగిన కాంతవోలె కనపడసాగెను

చిన్న వయసులోనే వెంట్రుక వాసి అని రాశులు పట్టీ ఆహార్యంన చేర్చె

పోషకానికి మించిన సరిజోడులేదు వైద్యుడన్నవాడు సుందర స్వప్నం 

పోషకాహారానికి... పంచ సూత్రాలు!


'... అన్నది దీని అర్థం. కానీ మనమేం చేస్తున్నాం ... ఆ రెస్టరంట్ లో బిర్యానీ బాగుందనో ఈ హోటల్లో కొత్త రకం చేశారనో, ఇన్స్టాలో ట్రెండింగ్లో ఉందనో లేదా ఈ కాస్తేగా మిగిలింది దాయడమెందుకనో... ఇలా అన్నీ పొట్టలో వేసేస్తున్నాం. ఫలితమే... చిన్నవయసులో



Rate this content
Log in