STORYMIRROR

Srihari Boddepalli

Others

3  

Srihari Boddepalli

Others

నాడి క్రియ కలిగి ఉండు నిదానం అభయ జయ తంత్రం

నాడి క్రియ కలిగి ఉండు నిదానం అభయ జయ తంత్రం

1 min
10

నాడి క్రియ కలిగి ఉండు నిదానం అభయ జయ తంత్రం 

అగ్ని దుర్లభం బుద్యానుసారం సాధ్యాసాధ్యాలు విలువలచిత్తం

పీడింపబడిన వారికి నిషేధ కాలం ర‌ససిద్ద ధాతు మైత్రి 

వాణీనాధం కింకిలీ రాగ సంవృతం పరమసంయమ ఆరూఢం ప్రచండం

నాడీక్రియాబంధనం వినాశాయ అభయ అంజనం

ప్రాతః కాలం శ్లేష్మం అపరాన్నం వాతం పరాంత కుసుమం పిత్తం సంచార నియమం ప్రాణిని సంకటం 

ఉప ప్రాణస్య విశధం నివారణోపాయం సకలం ప్రియం

నాసికద్ధ్యంతం అణచు బంగీరసమున్ పోలు

మరణసూచిన నుచు తాకి చూచిన స్పుటంగా నర్తించు 

శ్రద్ధ చంచలంగా నుండు వినిపిస్తోంది అన్న ఉపదేశం కాలం సంక్షిప్తం 

హస్తగతిన్ పోవు నాడీ అంతర్గత బహిర్గతంబులైనట్టి జ్వరరూపంబు

పాదం గతం అగునాడులు రక్త పిత్తముల చేత ఉదర పోషణ 

కంఠం నకు ఇరు పార్శ్వం లనుండు నాడీ ద్వయం 

అస్థి శుక్రముల చేత పీడింపబడుచుండున్

నాసిక కు ఇరువైపులా ఉండే ఇడా పింగళ నాడులు వాత పిత్త ము లచేత పరిహరించబడుచుండును

ప్రాణవాయువు ను స్పర్శిస్తే భుజించు బాగుగా

దీపనం ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అన్న పానాశ్రితం అపథ్యం ధాతు గతంబునన్

మలమూత్ర నిరోధం మాంసగత భక్షణం

సూక్ష్మ హస్తం నపుంసకత్వం వ్యత్యస్తం వామ దక్షిణ హస్తం నిదర్శనం సంధీయతే 


Rate this content
Log in