సీతాకోకచిలుక🦋🦋
సీతాకోకచిలుక🦋🦋
I am very jealous on butterfly....
Because ఎలాంటి restrictions లేకుండా గాలిలో విహరిస్తుంది......
సీతాకోకచిలుక పుట్టినప్పుడు గొంగళి పురుగు లాగా చాలా అసహ్యంగా ఉండేది అంట...
కానీ అది పెరిగి పెద్దయి ఇప్పుడు దానిని అందరూ ఇష్టపడుతున్నారు....
ఎందుకు?
గొంగళి పురుగు లో ఉన్నప్పుడు నచ్చలేదు...
సీతాకోకచిలుక అయితే ఎందుకంత ప్రేమని చూస్తున్నారు.......
ఎందుకంటే....
గొంగళి పురుగు చాలా అసహ్యంగా ఉంటుంది.....
కానీ సీతాకోకచిలుక చాలా అందంగా కనిపిస్తుంది కాబట్టి.....
అలాగే ప్రతి ఒక్కరిలోనూ positive and negative ఉంటుంది....
Positive సీతాకోకచిలుక లాగా చాలా అందంగా కనిపిస్తుంది.....
కానీ negative గొంగళి పురుగు లాగా కనిపిస్తుంది.....
సీతాకోకచిలుక రెక్కలు చాలా అందంగా, సున్నితంగా కనిపిస్తుంది కదా......
దానికి అదే ధైర్యం ఎక్కడ పడిపోను అని.....
అలాగే మనలో positive thinking అనేది మనకి అందం, అది ఇంకొక ధైర్యం......
ఆశ, నీరసను ఇస్తాడి....
Positive thinking మనలో,ధైర్యాన్ని పచ్చుతాది ......
