ప్రేమ-ఓ వారధి
ప్రేమ-ఓ వారధి
ప్రతి జీవికి అవసరమది
మనసుల కయికకి మూలమది
బంధాలకు, అనుబంధాలకు
ఆలవాలమది
పసితనం మొదలు
పండురాలే వరకూ
మమతల కొలువది
మనుషుల నడుమ వారధి
మది తెలిపే భాషది
ఆ భాషే ప్రేమది
***%%%***
ఫణికిరణ్
ప్రతి జీవికి అవసరమది
మనసుల కయికకి మూలమది
బంధాలకు, అనుబంధాలకు
ఆలవాలమది
పసితనం మొదలు
పండురాలే వరకూ
మమతల కొలువది
మనుషుల నడుమ వారధి
మది తెలిపే భాషది
ఆ భాషే ప్రేమది
***%%%***
ఫణికిరణ్