పోటీపడు
పోటీపడు
అందరితో అందరిలా పోటీపడు...
మంచి కోసం అరటపాడు...
సహాయం చేయడం కోసం ఎదురుచుడు....
ప్రాణం నిలబెట్టడం కోసం మధనపడు....
నీఅనుకునే వాళ్ళకోసం పోటీపడు....
నమ్ముకున్న బలగం కోసం కష్టపడు....
సమస్యను సున్నితంలో సహాయపడు.....
మంచితో వచ్చే అభినందనతో సంతోషించు....
డబ్బు సంపాదించడం కంటే.....
వేరొకరి మనస్సులో చోటు సంపదిచడంలో
పోటీపడు....
ఇంకొకరి కడుపునింపడాంలో తృప్తి-సంతృప్తి....
వాళ్ళుఇచ్చే ఆశీర్వాదం మరచిపోలేని అనుభూతి....