Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BETHI SANTHOSH

Classics

4  

BETHI SANTHOSH

Classics

ఓ శిల్పమా!

ఓ శిల్పమా!

1 min
266


అలసిన ఈ ప్రయాణన్నీ మలుపు తిప్పిన 

ఓ శిల్పమా!

నీ కనుల నీడన ఉండి పో అని చొరవ చూపిన 

ఓ శిల్పమా!

నీ కాలి బాట లో అడుగులు కలపమని దారి చూపిన 

ఓ శిల్పమా!


నా నీడ గా ఉంటూ

నా తోడు గా ఉంటూ అని

నువ్వు చెప్పిన మాటలే నాకు దైర్యం ప్రియతమా!!!


Rate this content
Log in

Similar telugu poem from Classics