నిర్మలమైన ఓదార్పు
నిర్మలమైన ఓదార్పు
చల్లని జాబిలమ్మ చూపులు
వెచ్చని మమకార తల్లి చేతులు
నుదిటి పైన వెదజల్లుతూ
ఈ చిన్ని ప్రాణం ఉల్లికి పడి ఒక్కసారిగా అలా తన చల్లని పాదాలు మోపి
నిర్మానుష్యమైన తీరం దాటి
అలలతో ఏకం కాగా
తన ముని వేళ్ళు ఒక్కో లోటు లోకి మగ్నింపగా
నగనంగా
పసిడి మనసు దిగంబరమైన రూపం దాల్చి అలా ఒక్కసారిగా ఆ సీత దేవి గర్భంలో హృదయం
అడుగు వేసి
ఐక్యమైపాయింది.
