STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

నీవేనా

నీవేనా

1 min
3

ఇది ఏమిటి...

ఇలా....

ప్రపంచం అంటే...నీవేనా...

మరో లోకం...లేదా...

నాచుట్టూ అనంతం గా...

సాగుతున్న ఇది అంతా ఏమిటి...

ఈ ఒంటరి ప్రపంచం అంతా...

తెలియని వెలితి...కన్న...

నన్ను ఎవరు ప్రేమించనట్లు...

నాకంటూ ఎవరు లేనట్లు...

నేను లోకాన్ని వెలివేసెనా...లేక...

నేను ఉన్న లోకం నన్ను వెలివేసిందా...

ఏమిటో...ఈ వింత వైఖరి...

అర్ధం కాని అయోమయం...

నన్ను నేను పోగొట్టుకుంటూ....


Rate this content
Log in

Similar telugu poem from Romance