నీటి పొదుపు
నీటి పొదుపు


మనకు జీవనాధారం నీరు
నీటి కోసం చేయాలి పోరు
భవిష్యత్తులో కోట్లు పెట్టిన దొరకదు నీరు
దానికోసం మనం కార్చాలి కన్నీరు
నీటిని వృధా చేయకుండా ఉండాలి
నీటి పొదుపే లక్ష్యంగా పెట్టుకోవాలి
నీటిని పొదుపు చేద్దాం......
సమస్యలను అరికడదాం.....