Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీపై ఆశ

నీపై ఆశ

1 min
246


నువ్వు భారంకాదు

నీకోసం వేచే సమయమే...

నీతలపు దూరంకాదు

మన ఇరువురి మధ్య మౌనమే...

నీచెలిమి నేరంకాదు

నీకోసం నేవేసే అడుగే...

నీఊహ ముళ్ళమార్గం కాదు

నీతో నానడకే...

నీ సాన్నిధ్యం లేకపోవడం ఘోరంకాదు

నీఎడబాటే...

నీఆశయాలు దోషంకాదు..

నీపై నాఆశలే...

నీమమతలు మోసం కాదు..

నాఎదురుచూపులే...


  సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Romance