నీను చూసినా అక్షరాలు
నీను చూసినా అక్షరాలు
వనిత లత కవిత
కొత్త వెలుగు నిషా
నిను చూసి వెండి మబ్బుల్లో
చంద్ర వంక మురిసి పోయే
నీను చూసి మధణుడికె
ప్రేమ మొహం విరహ తాపం
నీను చూసి రవి వర్మకే
కుంచెకె వర్ణం చలనం
నీను చూసి ప్రకృతికే
వన్నె వగవులు సిగ్గు తిమ్మరలు
నిన్ను చూసి కోయిలా
రాగమొకటి తీసేనే
నీను చూసి నెమలి
నేర్చిన నడకలు ఇవే
నీను చూసినా అక్షరాలు
పద కావ్యములు అయ్యేనే...