నీ ఊహలలో మైమరచి..
నీ ఊహలలో మైమరచి..
నీ ఊహలలో మైమరచి
నీ కలలనే కంటున్నాను!
నీ తలపులలో చిక్కుకొని
నీ కోసమై ఎదురుచూస్తున్నాను!
నా మదినిండా నిన్నే నింపుకొని
నీవే ప్రపంచంగా జీవిస్తున్నాను!
నా నిరీక్షణకు పరీక్ష పెట్టక
ఇకనైనా నను చేరవా ప్రియా!!
- J Swethagodawari©®™
Wrote on :- 30/12/2020

