నా మనసంతా నువ్వే...
నా మనసంతా నువ్వే...
1 min
801
నీ తలపులతోనే నా మనసు పులకరించిపోతుంది..
మరి నీవు ఎప్పటికీ నా తోడుగా నా చెంతనుంటే
ఈ జీవితమే వెలుగులతో నిండిపోదూ..?
ఇలా స్వార్థంగా ఆలోచిస్తున్నాననుకోకు..
నా మనసంతా నీవేనని ఎప్పటికీ మరచిపోకు!
- - J Swethagodawari©®™
Wrote on :- 13/03/2020