నా మది నిన్నే కోరుకుంటోంది..
నా మది నిన్నే కోరుకుంటోంది..
ఏం మంత్రం వేశావో..
నీపైనున్న నా కోపమంతా ప్రేమగా మారిపోతోంది
ఏం మాయ చేశావో...
నాకు తెలియకుండానే నా మది నిన్నే కోరుకుంటోంది
- J Swethagodawari©®™
Wrote on :- 19/02/2020
ఏం మంత్రం వేశావో..
నీపైనున్న నా కోపమంతా ప్రేమగా మారిపోతోంది
ఏం మాయ చేశావో...
నాకు తెలియకుండానే నా మది నిన్నే కోరుకుంటోంది
- J Swethagodawari©®™
Wrote on :- 19/02/2020