నీ రాకకై..
నీ రాకకై..
మనసంతా నిన్నే నింపుకున్నాను..
అనుక్షణం నీ తలపులలోనే చిక్కుకుపోతున్నాను
ఒళ్ళంతా కళ్ళు చేసుకొని..
ప్రతీరోజూ నే వేచిచుస్తున్నాను
నీ రాకకై!!!
- J Swethagodawari©®™
Wrote on :- 4/06/2020
https://wp.me/pdGAnQ-3s
మనసంతా నిన్నే నింపుకున్నాను..
అనుక్షణం నీ తలపులలోనే చిక్కుకుపోతున్నాను
ఒళ్ళంతా కళ్ళు చేసుకొని..
ప్రతీరోజూ నే వేచిచుస్తున్నాను
నీ రాకకై!!!
- J Swethagodawari©®™
Wrote on :- 4/06/2020
https://wp.me/pdGAnQ-3s