STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

💔💔💔నీ తోడు...💔💔💔

💔💔💔నీ తోడు...💔💔💔

1 min
310

నాతో నువ్వు లేనందుకే

 నాలో నలిగిన ప్రతి శ్వాస అడిగెనే

లోలో తొలిచినా ప్రతి ధ్యాస పలికేనే

నీతోడు లేని ఈ తోవలోని నేనింక

జీవించి ఎం లాభం అన్నాయే

మౌనమే మేఘమై గుండెలో చేరేనే

ప్రాణమే వనలా కాంతిపై జారేనే

నాలోనే చాలానే ఊహించుకున్నానే

ఎవేవో ఆశల్లో ఉప్పొంగిపోయానే

నీకేమో దూరంగా నాకే నే 

భారంగా మారేకా నేనెందుకే

కాలం సెగలకు గాథమంత కరిగెనే

శూన్యం బరువుకి బతుకంఠ విరిగెనే యే

 కారనాన్నో ఎకాకినైనాలోకాన్ని చూల్లేని మైకంలో మునిగానే

నీదాక పోలేని పదాన్ని ధూషించా

నిన్నందుకోలేని ప్రాయాన్ని ధ్వేశించా

 నీ జంట కాలేని గొంతవో నీ ఘోషించా

ఆకాశం నాకోశం ఆహ్వానం పమ్పిన్ధో

ఈ సంధ్రమ్ నాతోతి సావాసం కోరింధో

నన్నింకా ఈ నేల మోసేలా లేదేమో

ఈ జన్మ ఇంకెందుకు...


Rate this content
Log in

Similar telugu poem from Romance