నేను
నేను
నిజమిది అని ఒప్పుకోనుఅబద్ధమని మరువలేను
తప్పు నాదని తలవంచలేనుఒప్పు ఇది అని ఎదిరించలేను
అందుకే..గుండె రగిలిన మంటల్లోచలి కాచుకుంటూ..
మనసు ముసురుల్లోతల దాచుకుంటూ..
ఏకాంత క్షణాల్లోనిను వెదుక్కుంటూ..
గొంతులో గరళాన్నిదాచేసుకుంటూ..
నీకోసం..నేనున్నానని ఊతమిస్తున్నా
నేనుంటానని మాటనిస్తున్నానీ సుఖాన్నే కోరుకుంటున్నా..
నాకెవరున్నారు నువ్వు కాక ?అందుకే.. కడదాకా నా కడదాకా..
నీ.. అవును ఎప్పటికీ నీ....నేను
