Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నాకన్నుపాప...

నాకన్నుపాప...

1 min
341


నా కన్నులఆత్రం తెలియేలేదా

నీ నయనం నన్ను చూసేదుందా

నా నుదుటన కుంకుమ దిద్దేదుందా

నా చేతిని పట్టుకు నడిచేదుందా

నా గాజుల సవ్వడి వినపడలేదా

నా ఎదలో అలజడి నీ మది కనలేదా

ఈ జన్మకి నను కలిసేదుందా

నా ఎదురుచూపుకి అంతం లేదా...

నీ ఊహాతో మది రాగమయింది

నీ తపనతో సరాగమయింది

నీ పిలుపులేక మూగబోయింది

నీ తలపుతోనే మరి రోజు గడుస్తూవుంది....


   ... సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Romance