STORYMIRROR

Ambica Lakshmi

Abstract Drama Classics

4  

Ambica Lakshmi

Abstract Drama Classics

నా ప్రయాణం నిన్ను చేరేవరకు

నా ప్రయాణం నిన్ను చేరేవరకు

1 min
239

కాలంలో కలిసిపోయిన నువ్వు 

ఇక నా దరి చేరవు అని నాకు తెలిసి

ఎందుకు ఈ ఆలోచన

ఎందుకు ఈ ఆవేదన

ఎక్కడో చిన్న ఆశ

నీతో కలిసి జీవించాలి అని

నీ జ్ఞాపకాలు నన్ను బ్రతికిస్తున్నాయి

నీ ఊహలు నాకు ఊపిరి అయ్యింది

నీ మాటలు నన్ను మనిషిగా మార్చాయి

నీ అల్లరి నాకు అన్నం పెడుతుంటే

నువ్వు లేవని ఇక తిరిగి రావు అని నా మనసు అర్థం చేసుకోవడం లేదు

నిన్నే చూడాలి అని పరితపిస్తుంది ప్రేరేపిస్తుంది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract