STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసు

మనసు

1 min
350

ఆహ్లాద పరిచే అందాలు 

దోసిలి చేరకనే చేజారుతూ ఉంటే 


కనిపెట్టుకున్న కాలానికైనా 

గుర్తుండదేమో


నీకిచ్చిన మాటలను 

ఎగరేసుకుపోవడానికి

ఆశల్ని తుంచుతూ ఉంటే

ఎన్ని సార్లు మొలకెత్తుతాయి


ఏమిలేని సూన్యం లో

సుడి గాలులు తప్ప

సుందరతలు ఎందుకుంటాయి


... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance