STORYMIRROR

chavali krishnaveni

Classics

4  

chavali krishnaveni

Classics

మణివిభూషణము

మణివిభూషణము

1 min
234

ॐॐॐ ।

----------

మణివిభూషణము... /

ర న భ భ ర /10యతి


కోరినిన్నుయజియింతుము కోకనదా! శివా!

నేరమేమియన జెప్పుమ నీదయ శంకరా!

భూరివాంఛలవి లేవయ! భో! భవనాశ! మా

యూరి దీనులను బ్రోచు మహోన్నత ప్రీతినిన్!!


_చావలి బాలకృష్ణవేణి

18:12 :'22


Rate this content
Log in

Similar telugu poem from Classics