STORYMIRROR

Midhun babu

Romance Fantasy Inspirational

4  

Midhun babu

Romance Fantasy Inspirational

మంచి స్నేహితుడు

మంచి స్నేహితుడు

1 min
3

ఒక మంచి స్నేహితున్ని పొందటం కష్టం. 


విడిచి ఉండటం మరీ కష్టం, 


మరిచి పోవటం దాదాపు అసంభవం...


రహస్యాలు, నిజాలు, సంతోషం, విషాదం, విశ్వాసం, మర్యాద మరియు ప్రేమ అనే ఏడు రంగులతో రెండు హృదయాల మధ్య ఏర్పడే ఇంద్ర ధనుస్సే స్నేహమంటే.....

 

చిన్న చిన్న విషయాల్లో మనల్ని అభిమానించే వారు, 


కష్టాల్లో మన చేయి వదలని వారు, 


బాధ లోనూ మనల్ని ఆదరించే వారు, 


మనం ఎలా ఉన్నా మనల్ని ప్రేమించే వారు, 


మనం స్నేహితులుగా ఉన్నందుకు ఆనందించే వారు...


అలాంటి వారు మన జీవితంలో ఉంటే..... 


ఊహించు కోవటానికి అద్భుతంగా ఉంది కదూ....


నిజాయితీ గా ఉంటే మనకు చాలా మంది స్నేహితులు లభించక పోవొచ్చు, 


కానీ అలా ఉండటం వలన సరియైన స్నేహితులు మాత్రం తప్పక లభిస్తారు.....



Rate this content
Log in

Similar telugu poem from Romance