STORYMIRROR

Phanikiran AK

Drama Others

4  

Phanikiran AK

Drama Others

మధ్య తరగతి బంతాట

మధ్య తరగతి బంతాట

1 min
282

మధ్య తరగతి భేషజాలు


జీతాలకు తెచ్చెను రెక్కలు


ముప్పై రోజుల కష్టం


మూడు క్షణాల్లో కనుమరుగు


నెల గడిచే మార్గం


మొదలుపెట్టిన చోటికే చేరు


తిరిగి ప్రయాణం మొదలు


అడుగుకో అవసరం పలకరించు


ఆసరాగా అప్పు పిలుచు


అటు అడుగేశామా అథఃపాతాళాన చేర్చు


ఉన్నవాడికి గొడవలేదు


లేనివాడికి చింతలేదు


మధ్య తరగతి బ్రతుకున ....


బంతాటకు కొదవలేదు .


********&&&&&&*******

ఫణికిరణ్@కిరణ్మయిఅనిసింగరాజు (AK)


Rate this content
Log in

Similar telugu poem from Drama