STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మౌనమే ప్రియా...❤️❤️

మౌనమే ప్రియా...❤️❤️

1 min
267

మనసులో దాగెను ఎన్నో అందమైన కలలు

మదిలో కురిసేను చిలిపి తలపుల జల్లులు

హృదిలో ప్రవహించేను ప్రేమనయాగారా జలాపాతాలు

రాగమై నీవు నా మదిని మీటినంతనే

గుండెలో మ్రోగెను కోటి వీణలు

వెనుదిరిగి చూసిన ఆ చూపుల తాకిడికి

నిదురలేచెను నా మదిలో ఏవో మధురమైన భావనలు..

ఊహలన్నీ ఊసలాడుతున్నాయి.

మౌనమేల ప్రియా నవ్వే పువ్వులో

తుమ్మదనై ఒంటరి ఆలోచనలకు

మురిపాల మురిపివ్వనా...

కన్నుల్లో జాలువారే రంగురంగుల సప్నాలకు

సీతాకోకచిలకనై నింగిలో సింగారాలోలికుంచానా

ఓ,.. ఓ... ఓమౌనమే ప్రియా


..., సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance