STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

కవితా పూరణం : 06 . 03 . 2022 . న్యస్తాక్షరిః-🌷 వి - శ్లే - ష - ణ -

కవితా పూరణం : 06 . 03 . 2022 . న్యస్తాక్షరిః-🌷 వి - శ్లే - ష - ణ -

1 min
1.1K

కవితా పూరణం : 06 . 03 . 2022 .

న్యస్తాక్షరిః-🌷

వి - శ్లే - ష - ణ -

పద్య పాదాదిన రావాలి.🙏కవీశ్వర్ .

పూరణం : 💐

విబుధులు వచియింతురు ప్రవచనంబుల్ వి

శ్లేశింతురు ప్రథమమున జ్ఞాన ప్రవాహముచే కోరి 

షడ్రుచుల కావ్య రసాస్వాదనమున్ జేతురుసత్కవి 

ణనముఁ జేసిన పాఠకు నిల నార్యు లైరి నిక్కముగా 💐

భావం : సమాచారమును విశేషముగా కలిగియున్న పండితులు ప్రవచనములను 

చెబుతుంటే మొదట జ్ఞాన ప్రవాహమును కోరి శ్రోతలు వాటిని విశ్లేషించి, మంచి కవి

గణములు షడ్రుచులతో చేసిన కావ్య రసాస్వాదనమును పాఠకులు ఇలలో ఆర్యులైరి !

అని ఈ కవితా పూరణం యొక్క భావం .

వ్యాఖ్య : "విబుధుల ప్రవచనముల సమాచారం కవులకు కవితా వస్తువుల తో చేసిన రచనలు 

పాఠకుల గణనముల రసాస్వాదనముల వాళ్ళ ఆర్యులైనారు."



Rate this content
Log in

Similar telugu poem from Action