STORYMIRROR

THOUTAM SRIDIVYA

Drama

4  

THOUTAM SRIDIVYA

Drama

కర్మ ఫలం

కర్మ ఫలం

1 min
435

మనిషి జన్మ చాలా గొప్పది అంటారు..

ఎన్నో పుణ్యాలు చేస్తే కానీ మనిషి రూపం దాల్చలేం అంటారే!!

మనిషి జన్మకోసం ఎన్నో జన్మలు తపసు చేసి...

మానవ జన్మ ఎత్తి నాక ఎందుకు ఇలా చేస్తారు....

ఈ తరంలో మానవత్వం అంటే..?

మనిషికి సంస్కారం లేకపోవడం

సహాయం చేసే గుణం లేకపోవడం

మంచితనం అనే ముసుగు ధరించడం ...

ఇది ఈ తరం మానవత్వం...

అన్ని స్వార్థ నాటకం అంత కపట నాటకాలే.!

ఒక రూపాయి దానం చేయడానికి చస్తారు అదే వెయ్యి రూపాలతో పనికిరాని ఖర్చు చేస్తారు !

ఏమయినా అంటే ఎంజాయ్ - మెంట్ అనీ పేరు

అన్నదానం చేయడానికి చేతులు రావు కానీ...!

మితిమీరి తిన్నాక పరేయడానికి మాత్రం చేతులోస్తయి...

చేయి జాచి సహాయం కోరే వారిని కాల దన్నుతారే...

మనవారకి వచ్చే సరికి కాళ్ళు నొకుతరూ... 

ఏంటో ఈ సమాజపు పోకడ..!

ఎది ఉపయోగ పడుదో దాన్ని చెత్త లో పడేస్తారు...

చెత్తని మంచి లా గుర్తిస్తారు....

నిజానికి నిలకడ ఎక్కువ కానీ..

అబద్దనికి కాలం ఎక్కువ..

కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో మానవ నీవు చేసే ప్రతి చర్యకు తప్పదు గాక తప్పదు 

నీ కర్మ ఫలం..!!


Rate this content
Log in

Similar telugu poem from Drama