STORYMIRROR

Myadam Abhilash

Classics

4  

Myadam Abhilash

Classics

కోపం😠

కోపం😠

1 min
754

పద్యం: మాట నుండొచ్చె కోపము మార్గదర్శి

చిత్తము లనున్న కోపము చీడపురుగు

చించుడున్ కోపము ను వానిచిత్తమందు

బ్రహ్మచారిణి! శారద! భారతాంబ!


భావం:. బ్రహ్మచారిణి! శారద! తల్లీ భారతీ! ....మాటలు మాట్లాడేటప్పుడు వచ్చే కోపము మనకు దారి ను చూపిస్తుంది, కానీ మనసులో ని కోపం చీడపురుగు వంటిది అది ద్వేషం పెంచుకొని దహించి వేస్తుంది కాబట్టి మనస్సు లో ఉన్న కోపాన్ని తొలగించు.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics