STORYMIRROR

Ambica Lakshmi

Tragedy Classics Thriller

4  

Ambica Lakshmi

Tragedy Classics Thriller

కోల్పోతున్నాం

కోల్పోతున్నాం

1 min
273

భయం వేస్తుంది నేను నా వ్యక్తిత్వం ఎక్కడ కోల్పోతాను అని


భయం వేస్తుంది ఈ ప్రపంచాన్ని చూసి ఎక్కడ నా సహనం కోల్పోతాను అని


భయం వేస్తుంది మనుషుల స్వార్థం వల్ల నా సంతోషాలను కోల్పోతాను అని


భయం వేస్తుంది ఎక్కడ నా పనులు పూర్తి చెయ్యకుండా నా ప్రాణాలను కోల్పోతాను అని



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy