STORYMIRROR

G maheswari

Inspirational

3  

G maheswari

Inspirational

కౌగిలి

కౌగిలి

1 min
167

నా హృదయ భారాన్ని పోగొట్టే

నా స్వేచ్ఛ నీ కౌగిలి...

నా ఒంటరితనాన్ని దూరం చేసే

నా తోడు నీ కౌగిలి...

నా కన్నీటిని తుడిచి  వేసే

నా ఆదరణ నీ కౌగిలి...

నా నిరీక్షణ ను చెదరగొట్టే

నా ఆనందం నీ కౌగిలి!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational