STORYMIRROR

G maheswari

Abstract Classics

4  

G maheswari

Abstract Classics

నీ జ్ఞాపకాలు

నీ జ్ఞాపకాలు

1 min
11

నీలోని సగమై

నువ్వు నా జగమై..

నీ వెంటే జతగా నడవాలి

అంటూ ఎంత చెబుతున్నా

వినదే మనసు..

ఎంత వద్దన్నా ఆగదే వయసు

వెంట పడుతున్నా..

ఉండిపోరాదా నాతో నీవు

గతాన్ని మరిపిస్తూ..

నిదురలో వచ్చే అందమైన కలల..

మరిచిపోలేని గురుతుగా

మరిపించి మురిపించే మైమరపు

జ్ఞాపకంలా..

వేదనతో విసిగి ఉంటె

బాధను తీర్చే వెచ్చని కౌగిలిలా..

నిశీధిలో నిశ్శబ్దాన్ని ఛేదించే

చిరుసవ్వడిలా..

ఉండిపోవా.. నా గుండె

గదిలో ఎప్పటికి..

నిలిచిపోవా... నా కనుల

వాకిట్లో ఎన్నటికి.

           ----రాజి..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract