కారు మబ్బులు
కారు మబ్బులు
కారు మబ్బులన్నీ..నా కంటి కాటుగా..
మార్చిచూపు బాణాలు విసిరితే..
స్వప్న మాలలు అల్లుకు పోయిన...
నాహృదయ ద్వారానికి నేరుగా..
నీచూపులు గుచ్చుకుని ...
నన్ను మైమరపింపజేసి.,
వేసవిలో చల్లని గాలిల
నా మనస్సున విరిసింది
నీ రూపం సిరి...
.. సిరి ✍️❤️

