Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ambica Lakshmi

Drama Romance Thriller

4  

Ambica Lakshmi

Drama Romance Thriller

జన్మ జన్మకు నువ్వు

జన్మ జన్మకు నువ్వు

1 min
257


ఈ జన్మలో నిన్ను కోరుకున్నాను

అందనంత దూరం నువ్వు వెళ్ళిపోయేవు

చేరుకోలేనంత బంధం ఏర్పడిపోయింది

చేయి జారిపోయావు అని తెలిసిన ఈ మనసు ఊరుకోవడం లేదు

కాలం గడుస్తున్న నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి

ఈ జన్మలో చేరుకోలేని ఈ బంధం మరొక జన్మ ఎత్తైనా నిన్ను సాధించుకుంటారు

పునర్జన్మ కోసం ఎదురు చూస్తూ ఉంటాను


Rate this content
Log in

Similar telugu poem from Drama