జీవితం...
జీవితం...
ఏదీ శాశ్వతము కాదు అని తెలిసినా............
దేన్నీ వదులుకోవడానికి ఇష్టపడము...........
ప్రాకులాడటం మానుకోము...........
మనసు చాలా మాయ చేస్తూ ఉంటుంది...........
అది ఉంటేనే నేను సంతోషంగా.............
ఉంటాను అనిపించేంతగా..............
కానీ అది పొందిన తరువాత............
ఇంకో కోరిక..............
దీనివల్ల ఇంకో ఆశ............
తీరకుంటే నిరాశ..............
ఆశ , నిరాశల మధ్య మనసు ఎప్పుడూ.............
నలుగుతూనే ఉంటుంది............
మనసుకు నచ్చచెప్పడం చాలా కష్టమే............
అయినా తప్పదుగా.............
నచ్చచెప్పుకుంటూ ఉన్న కొన్ని రోజులు...........
ప్రశాంతంగా నవ్వుతూ.............
బ్రతికేస్తే పోలేదా............

