Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Classics

3  

Midhun babu

Classics

జీవితం

జీవితం

1 min
2


ఒక్కొక్క సారి జీవితం...

స్తంభించి పోతే బాగుంటుంది అనిపిస్తుంది...

ఇక్కడే ఇలానే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది...

మన అనుమతి లేకుండా జీవితం లోనికి 

వచ్చే కొన్ని బంధాలు...

స్థిరం కావు అని తెలిసినా...

మనసు వ్యసన పడిపోతుంది...

ఆ బంధం పోగేసే కొన్ని క్షణాల...

సంతోషాల కొరకు...పూర్తి జీవితాన్ని...

బేరీజు వేస్తాము...

ఆ శాశ్వతం అయిన ఆ కొన్ని రోజులు...పూర్తి జీవిత కాలాన్ని శాసిస్తుంది...

గతం గుర్తుండదు...

భౌషత్ ధ్యాస వుండదు...

ఆ క్షణిక మైన క్షణాలే...జీవితం అనుకొని...

బ్రమ లోనే....బ్రమిస్తు...వుంటాము...

తేరుకునే మార్గం ఉందా నేస్తం....


Rate this content
Log in

Similar telugu poem from Classics