STORYMIRROR

chavali krishnaveni

Classics

3  

chavali krishnaveni

Classics

జగత్జనని

జగత్జనని

1 min
3

ॐॐॐ

श्री गुरूभ्योनमः

श्रीमात्रेनमः

శార్దూలవిక్రీడితము..


నైర్మల్యం బున దోయుమమ్మ గిరిజా! యాధ్యాత్మికాలోకమున్

కర్మంబుల్ విడనాడ వేడుకొనుదున్ కౌమారి! వైవిధ్యమీ

మర్మంబున్నెరుగుందు గౌరి! భవానీ! మాహాత్మ్యమున్ జూఁపవే! 

ధర్మంవీడను, నీదు భక్తి వరమై దారిద్య్రమున్ బాపగాన్!! 


చావలి బాలకృష్ణవేణి 

29::03 ::'24


Rate this content
Log in

Similar telugu poem from Classics