STORYMIRROR

Ashoka Chandra Sethu

Tragedy Others

3  

Ashoka Chandra Sethu

Tragedy Others

ఇకనైనా కరుణించవా దేవా.....

ఇకనైనా కరుణించవా దేవా.....

1 min
267

గొంతుక నరాలన్నీ తెగిపోతున్నట్లున్నాయి..

బ్రతకలేక చావలేక పోరాడే శక్తి కోసం

మేము తినే ఒక్కో అన్నం ముద్ద

రాయిలా మా కంఠాన్ని చీల్చుకుంటూ క్రిందకు దిగుతుంటే..


ధ్యానంలో ఉన్నావా?

మరి మత్తులో తూగుతున్నావా?

నీ బిడ్డలు పడుతున్న నరకం పట్టనట్లుకళ్ళు మూసుకొని సమాధిలో ఉన్నావా?

ఈ ధీనుల కష్టాలను చూసి ఇకనైన కరుణించవా?


- Ashoka Chandra Sethu 

15/07/2021


Rate this content
Log in

Similar telugu poem from Tragedy