Ashoka Chandra Sethu
Romance Fantasy
వర్షపు చినుకులే
పులకరించిపోయే
నీ మేని సొగసును తాకి!
- Ashoka Chandra Sethu
నీ మేని సొగసు
సమస్య...
ఇకనైనా కరుణిం...
వాన జల్లే కురిసెనమ్మా వరదలా వరవడితో వలపుముల్లే గుచ్చెనమ్మా మది ఉరవడితో వాన జల్లే కురిసెనమ్మా వరదలా వరవడితో వలపుముల్లే గుచ్చెనమ్మా మది ఉరవడితో
సంగతేమిటో తెలిసిందిగా కొత్త సరసంలో కనుగొన్నదేమిటో చెప్పాలా అవసరంలో సంగతేమిటో తెలిసిందిగా కొత్త సరసంలో కనుగొన్నదేమిటో చెప్పాలా అవసరంలో
కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాకనే కలవరమే కదా పోకళ్ళలో పొదివిన ప్రేమకూ కలకలమే కాదా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాకనే కలవరమే కదా పోకళ్ళలో పొదివిన ప్రేమకూ కలకలమే కాదా
ఎడారిలోను ఎడద కోరిక ఎన్నడు తొలగిపోదులే ఎడారిలోను ఎడద కోరిక ఎన్నడు తొలగిపోదులే
ప్రేమ ప్రేమ
ఏదురుగా నిలిచాం ఒకరికొకరిగా మౌనంగా ఏదురుగా నిలిచాం ఒకరికొకరిగా మౌనంగా
ప్రేమంటే మనసులో కలిగే పలవరమేనా ఏమంటే చెప్పలేని తనువు పరవశమేనా ప్రేమంటే మనసులో కలిగే పలవరమేనా ఏమంటే చెప్పలేని తనువు పరవశమేనా
ఎవరికోసం ఎదురు చూసావు ఎదలో తలచి ఎందుకోసం వేచావు ఏమరక మదిలో వలచి ఎవరికోసం ఎదురు చూసావు ఎదలో తలచి ఎందుకోసం వేచావు ఏమరక మదిలో వలచి
ఎక్కడిదో ఆ అందం మనసుకే గాలం వేసింది ఎక్కడిదో ఆ అందం మనసుకే గాలం వేసింది
అందంగాఎగురుతూ మనసున్నమనుషులకు కనులకువిందుచేయమని రెక్కలిచ్చిరెక్కలకురంగులిచ్చి అందంగాఎగురుతూ మనసున్నమనుషులకు కనులకువిందుచేయమని రెక్కలిచ్చిరెక్కలకురంగు...
గురి చేరాలంటే నలుగురి తోడ్పాటూ కావాలి గురి చేరాలంటే నలుగురి తోడ్పాటూ కావాలి
విరహమా ఇవ్వవా కాసేపు విరామం సరసమా చాలించవా నీకో ప్రణామం విరహమా ఇవ్వవా కాసేపు విరామం సరసమా చాలించవా నీకో ప్రణామం
మయూరమా మదిని దోచిన వలపు వయారమా ఆహార్యమూ చూడగనే ఎదలో ఏదో యవారమా మయూరమా మదిని దోచిన వలపు వయారమా ఆహార్యమూ చూడగనే ఎదలో ఏదో యవారమా
అనుకోలేదూ నువ్వే ఆమనిలా వస్తావని తెలుసుకోలేదే మల్లెల మత్తునే తెస్తావని అనుకోలేదూ నువ్వే ఆమనిలా వస్తావని తెలుసుకోలేదే మల్లెల మత్తునే తెస్తావని
వలపంతా వర్ణించను వరసైనవాడే కావాలిగా మనసంతా చిత్రించనూ మదనుడే రావాలిగా వలపంతా వర్ణించను వరసైనవాడే కావాలిగా మనసంతా చిత్రించనూ మదనుడే రావాలిగా
కూర్చుండనీయదు కూరిమినే కూర్చుండనీయదు నిల్చుండనీయదు నీలో వలపు కూర్చుండనీయదు కూరిమినే కూర్చుండనీయదు నిల్చుండనీయదు నీలో వలపు
తొలిసారి చూసాక తెరలేపే ఆ తెమ్మెర ఈలేసి ఎగిరే మనసు చిటారు కొమ్మన తొలిసారి చూసాక తెరలేపే ఆ తెమ్మెర ఈలేసి ఎగిరే మనసు చిటారు కొమ్మన
తీయగా పిలిచినది నిజంగా ఆ స్వరమేనా హాయిగా అనిపించే మదికి అది వరమేనా తీయగా పిలిచినది నిజంగా ఆ స్వరమేనా హాయిగా అనిపించే మదికి అది వరమేనా
నిన్నటి కలలు ఏమయ్యాయి వడసి పట్టను సన్నటి కలతలూ కారణమేగా విడిచిపెట్టను నిన్నటి కలలు ఏమయ్యాయి వడసి పట్టను సన్నటి కలతలూ కారణమేగా విడిచిపెట్టను
గుచ్చి గుచ్చి చూడగ గుర్రాలయినే కోరికలు గుచ్చి గుచ్చి చూడగ గుర్రాలయినే కోరికలు