Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ashoka Chandra Sethu

Inspirational

4  

Ashoka Chandra Sethu

Inspirational

సమస్య...

సమస్య...

1 min
198


సమస్య వచ్చినప్పుడు...

ఆ సమస్య నుండి దూరంగా పారిపోతే

లోకం నిన్ను పిరికివాడని ముద్రేస్తుంది!

దాని గురించే పదేపదే ఆలోచిస్తుంటే

అది నిన్ను వదలక ప్రతీక్షణం భయపెడ్తుంది!

మరీ పట్టించుకోకుండా వదిలేస్తే

మన బ్రతుకు పయనంలో ముళ్లుగా మారి బాధపెడ్తుంది!

.

.

ఆత్మస్థైర్యం గల "మనిషి"

తన సామర్థ్యంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు!!

పరిష్కార దిశగా ప్రతీ సమస్యను ఎదుర్కోగలడు!!

జీవిత ప్రయాణంలో ఎన్ని ఆటుపోటులెదురైనా..

ధైర్యంతో ముందుకు సాగపోగలడు!!


- Ashoka Chandra Sethu


Rate this content
Log in

Similar telugu poem from Inspirational