ఈ రోజుల్లో
ఈ రోజుల్లో
భ్రమలో బతుకుతున్నాం.
ఆశతో జీవిస్తున్నాం.
అలుపు లేకుండా పరిగెతుతున్నాం.
ఎన్నో గాయాల ఓర్చుకుంటు.
తప్పులు దిద్దుకుంటాము.
అనుభవాలు దాచుకుంటాం.
ఆలోచించే విధానాన్ని మార్చుకుంటాం.
మార్పు దిశగా అడుగులు వేస్తాం.
ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం
చేసుకొని గట్టిగ నిలబడతాం.
కష్టాన్ని ఇస్తాం గా మార్చుకుంటాం.
తిరుగులేని శక్తి గా మారిపోతాం.
ఎక్కడ ఆగిపోయామో అక్కడనుంచే
తిరిగి మొదలు పెడతాం.
అందరి అంచనాలు తల్ల క్రిందులు చేసి
వచ్చిన విజయాన్ని ఆదుకుంటాం గొప్పగా
