హరివరాసనమ్
హరివరాసనమ్
ॐॐॐ
श्री गुरूभ्योनमः
श्रीमात्रेनमः।
హారికి, కంసదానవ మహాగజ మానమదాపహారికిన్
శౌరికి, శాస్త్రపూజ్యు ఘన శైవ వశీకృత ధాత్రి రక్షకిన్
వారిజ లోచనా యమల వాంఛిత దీనజనావనాప్తికిన్
కారణ జన్ముడైన కలికాలపు త్రాతకి నిత్తు కేలులున్!!
చావలి బాలకృష్ణవేణి
