STORYMIRROR

sai manoj

Drama

4  

sai manoj

Drama

గుర్తుకొస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి

1 min
22.4K

మరువలేని, మరపురాని మధురమైన ఓ తీపి జ్ణాపకమా.

నిన్ను నా దగ్గర విడిచి వెళ్ళిన ఆ మగువ నన్ను మరచినదా?

నన్ను విడిచి వెళ్ళుటకు కారణమేమని తెలిపినదా? యేళ్ళు గడిచినా ఆమె జాడ తెలియలేదే. గాయమైన కాయం ఈ బాధ మోయలేకున్నదే.

ఆమె ఉనికినే నా ఊహల్లో, ఉంచి మురుసినే నా నయనాలే.

నా ఎదురు చూపులే ఆవిరై, గగణ శిఖలనే తాకెనే.

కారుమబ్బులే నా కనులలో, సంద్రపు అలలనే విసిరెనే. తేరుకున్న నా హృదయం నిధురలేచి నన్ను నిలదీసెనే.


Rate this content
Log in

Similar telugu poem from Drama