The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

sai manoj

Drama

4.6  

sai manoj

Drama

దిష్టి కళ్ళు

దిష్టి కళ్ళు

1 min
415

దుక్కు దున్నిన రైతు నారుపోసాడు.

నారు పోసిన రైతు నీరు పెట్టాడు.

మందు జల్లి ఎదిగే పైరుకి బలం తెచ్చాడు. 

పడమటి పవనాలు పచ్చని పైరుని పరవసింపజేస్తుంటే

అది చూసిన రైతు పెదాలపై చిరునవ్వు విరిసింది. 

ఓర్చలేని చూపు ఆ చిరునవ్వును చెదరగొట్టడానికి కుట్రల వలయాలను పంపి మేఘానికి లంచం ఇచ్చింది.

పచ్చదనాన్ని తొక్కేయమని.

Rate this content
Log in

More telugu poem from sai manoj

Similar telugu poem from Drama