STORYMIRROR

Ambica Lakshmi

Drama Classics Children

4  

Ambica Lakshmi

Drama Classics Children

ఏం ఉంది ఈ ప్రేమలో

ఏం ఉంది ఈ ప్రేమలో

1 min
383

అమ్మ చూపించే ప్రేమలో మమకారం

నాన్న చూపించే ప్రేమలో ఇష్టం  

అన్న చూపించే ప్రేమలో దైర్యం

అక్క చూపించే ప్రేమలో ఆనందం  

చెల్లి చూపించే ప్రేమలో ఆశలు 

ప్రియుడు చూపించే ప్రేమలో చిలిపితనం

అత్తమామలు చూపించే ప్రేమలో ప్రశాంతత

ఇలా చూపించే ప్రేమను మనిషిని బట్టి దానిలో ఏం ఉంటుందో మనకి తెలుస్తుంది.


Rate this content
Log in

Similar telugu poem from Drama