STORYMIRROR

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

ద్విపదలు

ద్విపదలు

1 min
166


       ద్విపదలు

      - శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


85. కనుమరుగయ్యాయి కలలు...!

నువ్వు కనిపించిన ఆ క్షణాన్న...!!


86. వెన్నంటే ఉన్నట్టుంటావు...!

నీ నీడైనా వెంట లేకున్నా...!!


87. మంత్రించినట్టున్నావు మనసుని...!

నీచుట్టూ పరిభ్రమించేలా...!!


Rate this content
Log in

Similar telugu poem from Fantasy