దుష్టచతుష్టయం
దుష్టచతుష్టయం
చెప్పేది వినడం సంస్కారం!
నాకే తెలుసు అనుకోవడం అహంకారం!
నన్ను మించి లేరు అనుకోవడం దురహంకారం!
నేను మాత్రమే అనుకోవడం
పొగరు!
పొగరు తో కూడుకున్న
అహంకరపు ఓరవడి లో
దురహoకరపు పోకడలో
పరిగెడుతున్న....
దుష్టచతుష్టయపు సంస్కారా హీనపు సమాజం కోసం
మంచి కై పరిగెడుతున్న..!
ఓ సంస్కార మహిషి..
వర్ణనాతి
వందనం
అభివందనం!!!
