ఎవరో వేసిన దారిన మనమెందుకు పోదాం సరికొత్త దారి వైపు ఎవరో వేసిన దారిన మనమెందుకు పోదాం సరికొత్త దారి వైపు
ఏమైందోయ్ సంస్కారం ఎవరిచ్చారధికారం పోయిందా మమకారం ఏమైందోయ్ సంస్కారం ఎవరిచ్చారధికారం పోయిందా మమకారం
ధైర్యం, సాహసం నీదిరా ఉడుము పట్టు పట్టారా, నీ ఉనికిని చాటరా ధైర్యం, సాహసం నీదిరా ఉడుము పట్టు పట్టారా, నీ ఉనికిని చాటరా
పెదాలకు లిప్స్టిక్కులు పూసి మాటల్లో విషం నింపి మనసుల్ని కలుషితం చేసే పెదాలకు లిప్స్టిక్కులు పూసి మాటల్లో విషం నింపి మనసుల్ని కలుషితం చేసే