దత్తపది
దత్తపది
ॐॐॐ
నేటి దత్తపదికి సమస్యా పూరణము
మది
గది
పది
నది..
మదిలో వీణలు మీటె నీ పలుకుతో మాతా! స్వయంగా వెసన్
గదిలో హారతి నీయ ఛాయపడగా కాత్యాయనీ దేవి నే
పదిలో నొక్కరి కౌనుగా నిటుల నా భాగ్యంబు తేజంబులో
నదిలో సుందర పూలనావ నిలుపన్ నందంబు గా ద్రిప్పుదున్!!
✍️చావలి బాలకృష్ణవేణి
28::03 ::'23
